ಅರ್ಥ : ప్రతి దానికి గొడవలు పెట్టుకొనుట..
ಉದಾಹರಣೆ :
పోట్లాడే వ్యక్తులకు మనం దూరంగా ఉండటం మంచిది.
ಸಮಾನಾರ್ಥಕ : కయ్యమైన, కలహాప్రియమైన, జగడాలుగల, తగువైన, పోట్లాటగల, పోట్లాడే, రచ్చయైన, వాదులాటగల, హేతువాదమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :