ಅರ್ಥ : రాజిపడకపోవడం
ಉದಾಹರಣೆ :
నీ ప్రేయసి తో ఎప్పుడు కొట్లాడవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Have sexual intercourse with.
This student sleeps with everyone in her dorm.ಅರ್ಥ : గెలవడానికి శ్రమించడం
ಉದಾಹರಣೆ :
ఆట_ఆటల్లో పిల్లలు పరస్పరం పోరాడుతుంటారు
ಸಮಾನಾರ್ಥಕ : ఏటులాడు, కలహ్హించు, కాటులాడు, కీచులాడు, కొట్టుకొను, క్రొమ్ములాడు, గ్రుద్దులాడు, చండించు, చలపోరు, జగడమాడు, జగడించు, తగవులాడు, పోరాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी व्यक्ति से लड़ने या विवाद करने के लिए दृढ़तापूर्वक उससे जूझना या सवाल-जवाब करना।
खेल-खेल में बच्चे आपस में भिड़ गए।ಅರ್ಥ : వాధనకు దిగడం
ಉದಾಹರಣೆ :
శ్యామ్ వాళ్ళ నాన్నను ఈరోజు కొట్లాడాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన
ಉದಾಹರಣೆ :
మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గొడవ, గొడవపడు, జగడమాడు, దెబ్బలాడు, పోట్లాట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।
रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।