ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కొట్టు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కొట్టు   నామవాచకం

ಅರ್ಥ : కొన్ని వస్తువులను అమ్మే గృహం

ಉದಾಹರಣೆ : ఈ బజారులో నా పండ్ల అంగడి ఉంది

ಸಮಾನಾರ್ಥಕ : అంగడి, దుకాణం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह मानव निर्मित स्थान जहाँ बिक्री की चीज़ें रहती और बिकती हैं या पैसा लेकर कोई काम किया जाता है।

इस बाज़ार में मेरी फल की दुकान है।
वह नाई की दुकान पर बाल बनवाने गया है।
आपण, दुकान, दूकान, पैंठ, पैठ, स्टोर, हाट

A mercantile establishment for the retail sale of goods or services.

He bought it at a shop on Cape Cod.
shop, store

కొట్టు   క్రియ

ಅರ್ಥ : క్రిములు కీటకాలు కాగితాలు లేక బట్టలను కొరకడం

ಉದಾಹರಣೆ : చెదలు అలమరలోని పుస్తకాలను కొట్టేశాయి.

ಸಮಾನಾರ್ಥಕ : కొరుకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कीड़ों का काग़ज़ ,कपड़े आदि खा जाना।

दीमक आलमारी में रखी पुस्तकों को भी चाट गये।
चाटना

ಅರ್ಥ : గోధుమలు పిండి కావాలంటే చేసే పని

ಉದಾಹರಣೆ : ఈ ఆదివారం సురేష్ గోధుమలు విసిరించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆడించు, పట్టు, విసురు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पीसने का काम दूसरे से कराना।

हर रविवार सुरेश गेहूँ पिसवाता है।
पिसवाना, पिसाना

ಅರ್ಥ : ఏదేని ఇనుప లేక ఇతర ధాతువును లోపలికి గట్టిగా పాతుట

ಉದಾಹರಣೆ : రాము చిత్రపటాలను తగిలించడానికి గోడకు మేకులు కొడుతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గుచ్చు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अंदर धँसाने के लिए जोर से ऊपर चोट लगाना।

राम मूर्ति लगाने के लिए दीवार में कील ठोंक रहा है।
जड़ना, ठेंसना, ठेसना, ठोंकना, ठोकना

Beat with or as if with a hammer.

Hammer the metal flat.
hammer

ಅರ್ಥ : ప్రత్యేకించి ఆటలో ఏదైనా వస్తువులను ఉపయోగంలోనుండి బయటకు నెట్టడం లేదా పనిచేయకుండా చేయడం

ಉದಾಹರಣೆ : చదరంగపు ఆటలో ఒకఎత్తులో తన ప్రత్యర్థి యొక్క మంత్రిని కొట్టాడు

ಸಮಾನಾರ್ಥಕ : చంపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गंजीफे, ताश, शतरंज आदि खेलों में विपक्षी के पत्ते, गोटी आदि जीतना।

शतरंजी ने एक प्यादे से प्रतिद्वंदी के वजीर को मारा।
मारना

ಅರ್ಥ : పోలీసులు రౌడీలను లాఠితో చేసే పని

ಉದಾಹರಣೆ : సిపాయి దొంగను కొడుతున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हाथ, पैर आदि से लगातार मारना।

सिपाही चोर को खूब कूट रहा है।
कुटाई करना, कूटना, खूब ठोंकना, खूब पीटना, खूब मारना

Strike violently and repeatedly.

She clobbered the man who tried to attack her.
baste, batter, clobber

ಅರ್ಥ : గట్టిగా ఏదేని వస్తువునకు కొట్టి ఆకారం మార్చుట

ಉದಾಹರಣೆ : కంసలి ఇనుప వస్తువులను తయారుచేయుటకు వాటిని వేడిచేసి కొడుతున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : దంచు, బాదు, మోదు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चोट देकर किसी वस्तु को चपटी करना।

लोहार लोहे का औज़ार बनाते समय उसे गर्म करके पीटता है।
पीटना

Shape by beating.

Beat swords into ploughshares.
beat

ಅರ್ಥ : దబ_దబ అని శబ్ధం చేయడం

ಉದಾಹರಣೆ : వేగంగా వెళ్తున్న బస్సును ఒక వ్యక్తి కొడుతున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : తట్టు, బాదు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धक्का मारना।

तेज गति से आ रही बस ने एक व्यक्ति को ठोक दिया।
ठोंकना, ठोकना

Beat with or as if with a hammer.

Hammer the metal flat.
hammer

ಅರ್ಥ : చెట్టు కొమ్మల్ని లేకుండ చేయడం

ಉದಾಹರಣೆ : మహేష్ వేప చెట్టు పై భాగాన్ని కొడుతున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रस, छाल आदि निकालने के लिए शरीर, पेड़-पौधे आदि पर किसी हथियार से आघात करके उसके ऊपर का भाग काटना या खुरचना।

महेश नीम के तने को पाछ रहा है।
पाछना

ಅರ್ಥ : గడియారంలో ముళ్లు టంగ్ అనడం

ಉದಾಹರಣೆ : ఇప్పుడు నాలుగు గంటలైంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

घड़ी का समय बताना।

अभी चार बजे हैं।
बजना

Indicate (a certain time) by striking.

The clock struck midnight.
Just when I entered, the clock struck.
strike