ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : గంటతో చేసే పని
ಉದಾಹರಣೆ : ప్రధానాధ్యాపకుడు బంట్రోతు ద్వారా గంట కొట్టించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : మోగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
बजाने का काम दूसरे से कराना।
ಅರ್ಥ : కట్టెలను ముక్కలు చేయించడం
ಉದಾಹರಣೆ : మనోహర్ కూలివాడితో కట్టెల్ని కొట్టిస్తున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : చీలిపించు, తుంపించు, విరిపించు
फाड़ने में प्रवृत्त करना।
ಅರ್ಥ : పెద్ద_పెద్ద శబ్థాలతో శరీరాన్ని గాయం చేయడం
ಉದಾಹರಣೆ : మోహన్ కొట్లాట మద్య_మద్యలో నాకు చెప్పి ఎదుటి వ్యక్తితో తన్నిస్తాడు
ಸಮಾನಾರ್ಥಕ : తన్నించు
किसी को घोर शब्द करने के लिए बाध्य करना।
ಅರ್ಥ : కొట్టె పని ఇతరుల ద్వారా చేయడం
ಉದಾಹರಣೆ : నాన్న ఉపాధ్యాయునితో నన్ను కొట్టించాడు
किसी दूसरे द्वारा किसी पर किसी वस्तु आदि से आघात कराना।
ಸ್ಥಾಪನೆ