ಅರ್ಥ : లోహంతో తయారుచేసినటువంటి వంకర తిరిగిన ఉక్కు
ಉದಾಹರಣೆ :
ఈ లావుటి కొక్కెంను తీసివేశారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన పడిపోయిన వస్తువును ఎత్తటానికి ఉపయోగించేది
ಉದಾಹರಣೆ :
అతను పడిపోయిన బట్టలను కొక్కెము ద్వారా ఎత్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కొక్కి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా వస్తువులను గోడకు తగిలించడానికి ఉపయోగించే ఒక వస్తువు
ಉದಾಹರಣೆ :
రోహన్ తన బట్టలను వేలాడదీయడానికై సారి సారికీ కొక్కానికి తగిలిస్తాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :