ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కొండ ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కొండ   నామవాచకం

ಅರ್ಥ : భూమి మీద రాళ్ళతో నిండిన ఎతైన ప్రదేశం

ಉದಾಹರಣೆ : హిమాయపర్వతం భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : అచలం, అద్రి, అవనీధరం, అహర్యం, ఇలాధరం, ఉర్వీధరం, గిరి, గుబ్బలి, జీమూతం, దుర్గమం, ధరం, ధరణీధ్రం, నేలతాలుపు, పర్వతం, పుడమితాల్పు, భూధరం, మల, మహీధరం, వసుధాధరం, శృంగి, శైలం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

A land mass that projects well above its surroundings. Higher than a hill.

mount, mountain

ಅರ್ಥ : ఎత్తైన బండరాళ్ళు మరియు చెట్లతో కూడినది.

ಉದಾಹರಣೆ : ఆ కొండలు చూడటానికి చాలా ఎత్తుగా ఉన్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : అద్రి, అవనీధరం, ఇలాధరం, ఉర్వీధరం, ఉర్వీభృత్త, గుట్ట, పర్వతం, బుబ్బలి, భూధరం, మెట్టమెట్టు, శంబరం, స్థిరం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह पर्वत जो आकार में छोटा हो।

धावक दौड़ते हुए पहाड़ी पर चढ़ गया।
उपगिरि, छोटा पर्वत, टेकड़, टेकड़ी, टेकर, टेकरा, टेकरी, पहाड़ी, प्रतिगिरी, शिखरी

A local and well-defined elevation of the land.

They loved to roam the hills of West Virginia.
hill