ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ఆపదలో ఉన్నపుడు సహాయం కొరకు గట్టిగా అరవడం
ಉದಾಹರಣೆ : మహిళ న్యాయం చేయాలని రాజుకు గావుకేక విన్నవించింది.
ಸಮಾನಾರ್ಥಕ : గావుకేక, బొబ్బ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
अपनी रक्षा के लिए किसी को चिल्ला कर बुलाने की क्रिया।
ಅರ್ಥ : గట్టిగా ఎవరినైనా పిలుచుట.
ಉದಾಹರಣೆ : యజమాని పిలుపు విని పనివాడు హడావిడిగా వచ్చాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పిలుపు
वह ज़ोर का शब्द जो किसी को पुकारने के लिए किया जाय।
ಅರ್ಥ : ఎవరినైనా పిలవడానికి చేసే పని
ಉದಾಹರಣೆ : నా కేక వినగానే అతను గదిలో నుండి బయటికి వచ్చాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అరుపు, పిలవడం, పిలుపు
किसी को बुलाने या पुकारने का काम।
ಸ್ಥಾಪನೆ