ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కూలీ ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కూలీ   నామవాచకం

ಅರ್ಥ : పనిచేసిన తర్వాత ఇచ్చే డబ్బు

ಉದಾಹರಣೆ : కార్మికులు బావులు తవ్వినందుకు కూలీ ఐదు వందల రూపాయలు డిమాండు చేశారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खोदने की मजदूरी।

मजदूर कुएँ की खुदाई पाँच सौ माँग रहे हैं।
खुदाई, खोदाई

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage

ಅರ್ಥ : రైల్వేస్టేషనులో ప్రయాణీకుల సామాను దించి మోసుకెళ్ళే వాహనాలపై వుంచే శ్రామికుడు

ಉದಾಹರಣೆ : రైలు ఆగిన వెంటనే కూలీ భోగీ పక్కకు పరిగెత్తాడు.

ಸಮಾನಾರ್ಥಕ : రైల్వేకూలీ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह मजदूर जो स्टेशन पर यात्रियों का सामान वाहन में चढ़ाने या उतारने का काम करता है।

रेलगाड़ी के रुकते ही कुली डिब्बों की ओर दौड़े।
क़ुली, कुली

A person employed to carry luggage and supplies.

porter

ಅರ್ಥ : మూటలు మోసేవాడు

ಉದಾಹರಣೆ : మండీలో కూలీ వాళ్లు హర్తాళ్ చేస్తున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : కూలీవాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बोझा ढोनेवाला मज़दूर।

मंडी में हमालों ने हड़ताल कर दी है।
हमाल, हम्माल

ಅರ್ಥ : పొలంలో పంటను కోసే కూలీ

ಉದಾಹರಣೆ : ఒక ఎకరంలోని పంటను కోయడానికి పదిమంది వ్యవసాయ కూలీలు అవసరమవుతాయి.

ಸಮಾನಾರ್ಥಕ : వ్యవసాయకూలీ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खेत की फसल काटनेवाला मजदूर।

एक एकड़ की फसल काटने के लिए दस कपटे लगे हुए हैं।
कपटा, कुतवार, लावा

ಅರ್ಥ : వదిని దాటించడానికి లభించేది

ಉದಾಹರಣೆ : పడవ సరంగు పడవ దాటించినందుకు గాను కిరాయి తీసుకుంటున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కిరాయి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

नाव के माध्यम से नदी पार करने का भाड़ा या शुल्क।

केवट लोगों से उतराई ले रहा है।
रमेश केवट को आतर देना भूल गया था।
आतर, आतार, उतराई, तारिक, नदीदोह

Something that remunerates.

Wages were paid by check.
He wasted his pay on drink.
They saved a quarter of all their earnings.
earnings, pay, remuneration, salary, wage