ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కూర్పు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కూర్పు   నామవాచకం

ಅರ್ಥ : క్రమబధ్ధంగా ఒకదాని తరువాత ఒకదాన్ని కట్టడం

ಉದಾಹರಣೆ : తన శరీర నిర్మాణం సౌందర్యవంతంగా వుంటుంది.

ಸಮಾನಾರ್ಥಕ : కట్టు, నిర్మాణం, నిర్మితి, సృజించు, సృష్టించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बनने या बनाने का भाव या ढंग।

उसके शरीर की संरचना सुगठित है।
गठन, तराश, तर्ज, बनावट, रचना, संरचना

ಅರ್ಥ : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి

ಉದಾಹರಣೆ : నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు

ಸಮಾನಾರ್ಥಕ : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూడిక, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मिलने की क्रिया या भाव।

नाटक की समाप्ति पर नायक और नायिका का मिलन हुआ।
अभिसार, अवमर्श, अवियोग, आमोचन, मिलन, मिलनी, मिलान, मिलाप, मेल, वस्ल, संगमन, संधान, संयोग, समन्वय, समन्वयन

A casual or unexpected convergence.

He still remembers their meeting in Paris.
There was a brief encounter in the hallway.
encounter, meeting

కూర్పు   క్రియ

ಅರ್ಥ : పనికొచ్చే వస్తువుగా తయారుచేయుట.

ಉದಾಹರಣೆ : అతను మట్టి యొక్క విగ్రహాన్నిచెక్కుతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కూర్చు, చెక్కు, తీర్చు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

काट-छाँटकर या और किसी प्रकार काम की चीज़ बनाना।

वह मिट्टी की मूर्ति गढ़ रहा है।
आकार देना, गढ़ना, बनाना, रूप देना, सरजना, सिरजना, सृजन करना

Create by shaping stone or wood or any other hard material.

Sculpt a swan out of a block of ice.
sculpt, sculpture

ಅರ್ಥ : సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం

ಉದಾಹರಣೆ : డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అనుసంధించు, ఎక్కించు, చేర్చు, జోడించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सितार, ढोल आदि की डोरी या तार कसना या तानना।

ढोलकिया ढोलक चढ़ा रहा है।
चढ़ाना

Alter or regulate so as to achieve accuracy or conform to a standard.

Adjust the clock, please.
Correct the alignment of the front wheels.
adjust, correct, set

కూర్పు   విశేషణం

ಅರ್ಥ : దారంతో అల్లినటువంటి

ಉದಾಹರಣೆ : ఆమె అల్లికగల చీరను కట్టుకుంది.

ಸಮಾನಾರ್ಥಕ : అల్లికతోకూడిన, నేత, పయనము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिस पर कलाबत्तू आदि के बेलबूटे बने हों।

वह कढ़ाईदार साड़ी पहनी हुई है।
कढ़ाईदार, कामदार

ಅರ್ಥ : పోగు చేయడానికి యోగ్యమైన

ಉದಾಹರಣೆ : సాహిత్యం ఒక సంకలనమైన విషయ సంగ్రహం

ಸಮಾನಾರ್ಥಕ : అనుసంధానం, సంకలనమైన, సంధానం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चयन करने योग्य या चुनने योग्य।

साहित्य एक चयनीय विषय है।
चयनीय