ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కూడిక ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కూడిక   నామవాచకం

ಅರ್ಥ : ఒకటి కంటే అధికమైన సంఖ్యలను కలిపే క్రియ

ಉದಾಹರಣೆ : మొత్తం అంకెల కూడితే ఎంతవుతుంది ?

ಸಮಾನಾರ್ಥಕ : కూడుట, సంకలనం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक से अधिक संख्याओं को जोड़ने की क्रिया।

इन अंकों का जोड़ सावधानीपूर्वक करना।
जमा, जुड़ाई, जोग, जोड़, जोड़ कर्म, जोड़ाई, योग, योगकरण

ಅರ್ಥ : గణితంలో కూడటానికి ఉపయోగించే చిహ్నం

ಉದಾಹರಣೆ : ఈ గణిత ప్రశ్నల్లో కూడిక బదులు తీసివేత చిహ్నాన్ని వుంచారు.

ಸಮಾನಾರ್ಥಕ : +


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गणित में जोड़ का चिह्न।

इस गणित के प्रश्न में धन की जगह ऋण का चिह्न लगा है।
धन

ಅರ್ಥ : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి

ಉದಾಹರಣೆ : నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు

ಸಮಾನಾರ್ಥಕ : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मिलने की क्रिया या भाव।

नाटक की समाप्ति पर नायक और नायिका का मिलन हुआ।
अभिसार, अवमर्श, अवियोग, आमोचन, मिलन, मिलनी, मिलान, मिलाप, मेल, वस्ल, संगमन, संधान, संयोग, समन्वय, समन्वयन

A casual or unexpected convergence.

He still remembers their meeting in Paris.
There was a brief encounter in the hallway.
encounter, meeting

ಅರ್ಥ : అందరు ఒక విషయం మీద ఒక చోటకు చేరి చర్చించుకొనే సభ

ಉದಾಹರಣೆ : నేను సాధువుల సమ్మేళనసభలో హాజరు అవ్వడానికి వెల్తున్నాను.

ಸಮಾನಾರ್ಥಕ : సభ, సమావేశం, సమ్మేళనసభ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कुछ लोगों का किसी विशेष कार्य के लिए कहीं इकट्ठे होने की क्रिया।

मैं संत समागम में भाग लेने जा रहा हूँ।
समागम, समागमन

The social act of assembling.

They demanded the right of assembly.
assemblage, assembly, gathering