ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : పాడైపోవడం
ಉದಾಹರಣೆ : కుళ్ళిపోయిన పదార్థాలను చెత్తలో వేసి ఎరువుగా ఉపయోగించుకుంటారు.
ಸಮಾನಾರ್ಥಕ : చెడిపోయిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
सड़ने वाला।
ಅರ್ಥ : వండి చాలాకాలమయి తినడానికి యోగ్యం కాని ఆహారం,
ಉದಾಹರಣೆ : పాసిపోయిన భోజనాన్ని తింటే శరీరానికి హాని జరుగుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : చెడిపోయిన, పాడైపోయిన, పాసిపోయిన
देर का पका हुआ या एक रात पहले का पका हुआ।
ಅರ್ಥ : చీము, రక్తంతో వికారంగావున్న.
ಉದಾಹರಣೆ : చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.
ಸಮಾನಾರ್ಥಕ : కుళ్ళిన, క్రిమిసంక్రమితమైన, చెడిన, చెడిపోయిన
मवाद से भरा हुआ।
ಅರ್ಥ : క్రిములు కీటకాలున్న పండ్లు
ಉದಾಹರಣೆ : అమ్మ పురుగుపట్టిన పండ్లను చెత్తకుండీలో పడవేసింది
ಸಮಾನಾರ್ಥಕ : పురుగుపట్టిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
जिसमें कीड़े पड़े हों (फल)।
Infested with or damaged (as if eaten) by worms.
ಸ್ಥಾಪನೆ