ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : చీము, రక్తంతో వికారంగావున్న.
ಉದಾಹರಣೆ : చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.
ಸಮಾನಾರ್ಥಕ : కుళ్ళిపోయిన, క్రిమిసంక్రమితమైన, చెడిన, చెడిపోయిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
मवाद से भरा हुआ।
ಅರ್ಥ : చెడువాసన వచ్చేటటువంటి
ಉದಾಹರಣೆ : భిక్షగాడు కుళ్ళిన భోజనాన్ని తింటున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పాచిపోయిన
जो अधिक समय तक पड़ा रहने के कारण दुर्गंधयुक्त और कसैला हो गया हो।
ಅರ್ಥ : ఏదైతే చెడిపోయిందో
ಉದಾಹರಣೆ : చెడిపోయిన పదార్థాన్ని చెత్తబుట్టలో పడవేయి
ಸಮಾನಾರ್ಥಕ : చెడిపోయిన
जो खराब हो गया हो।
ಸ್ಥಾಪನೆ