ಅರ್ಥ : పుష్పవతి కాని ఆడపిల్ల.
ಉದಾಹರಣೆ :
అతడు దుర్గ పూజకు పన్నెండు మంది కన్యలకు భోజన సౌకర్యములు కలిగించినారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆడపాప, చిన్నపిల్ల, పాప
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వివాహం కాని అమ్మాయి
ಉದಾಹರಣೆ :
పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అవివాహిత, కన్య, పెళ్లికాని యువతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పెళ్ళి కాని స్త్రీ.
ಉದಾಹರಣೆ :
తల్లి-తండ్రులకు అవివాహిత కుమార్తె పెళ్ళి గూర్చి బాధ పీడిస్తూ ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అవివాహిత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :