ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కుదువపెట్టు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కుదువపెట్టు   క్రియ

ಅರ್ಥ : తక్షణ సహకారం కొరకు తమ ఆస్థిని తాత్కాళికంగా ఇచ్చి డబ్బును పొందే ప్రక్రియ.

ಉದಾಹರಣೆ : సహకారం కొరకు ఎంతోమంది రైతులు తమ భూమిని తాకట్టు పెడతారు.

ಸಮಾನಾರ್ಥಕ : తాకట్టుపెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को कुछ ऋण देकर उसके बदले में उसकी कोई चीज़ अपने पास रखना।

साहूकार ने कितने किसानों की ज़मीन गिरवी रखी है।
आड़ना, गिरवी रखना

ಅರ್ಥ : అవసరానికై మన వస్తువులను ఇతరుల దగ్గర తాత్కాళికంగా ఉంచడం.

ಉದಾಹರಣೆ : కూతురికి పెళ్లి చేయడానికై వడ్డీ వ్యాపారుల దగ్గర నా పొలాన్ని తాకట్టు పెట్టాను.

ಸಮಾನಾರ್ಥಕ : తాకట్టు పెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी से कुछ ऋण लेकर उसके बदले कोई चीज़ उसके पास रखना।

बेटी का विवाह करने के लिए मंगलू ने अपना खेत गिरवी रखा।
आड़ना, गिरवी रखना

Put up as security or collateral.

mortgage