ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ఉబ్బుగా ఉన్నటువంటి దానిని ఒత్తుట.
ಉದಾಹರಣೆ : డబ్బాపైన కూర్చోగానే అది అణిగిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : అణచు, అదుము, క్రుక్కు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
फूले या उभरे हुए तल का दबना।
ಅರ್ಥ : బట్టలు, కాగితాలు మొదలైనవాటిని పొరలుగా పెట్టుట.
ಉದಾಹರಣೆ : నిద్రలేచిన వెంటనే ఆమె తమ దుప్పటిని మడతపెట్టింది.
ಸಮಾನಾರ್ಥಕ : అంటగట్టు, అడగద్రొక్కు, అడగించు, అణగించు, అదుము, కుదియించు, క్రుక్కు, మడచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
कपड़े, काग़ज़ आदि की तहें करना।
Bend or lay so that one part covers the other.
ಅರ್ಥ : ప్రభుత్వం నుంచి అందవలసిన ధనంలో కొరత.
ಉದಾಹರಣೆ : ప్రభుత్వం ఈ సంవత్సర బడ్జెట్ కేటాయింపులో వ్యవసాయరంగానికి ధనం తగ్గించినది.
ಸಮಾನಾರ್ಥಕ : కుంచు, కుదియించు, తగ్గించు
मूल्य,धन आदि में से काट कर कम करना।
ಸ್ಥಾಪನೆ