ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కుంపటి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కుంపటి   నామవాచకం

ಅರ್ಥ : మట్టి, ఇటుక లేదా ఇనుముతో తయారుచేసిన దానిపై పాత్ర పెట్టి బోజనము తయారుచేసేది

ಉದಾಹರಣೆ : అమ్మ భోజనం తయారుచేయటానికి పొయ్యి వెలిగించింది.

ಸಮಾನಾರ್ಥಕ : అంగారధానిక, అంగారధామి, అంగారపాత్ర, అంగారశకటి, అంగారి, అంగారిణి, అంతిక, అతిశ్రయిని, ఉద్దానం, కప్పర, కమటం, కమ్మటం, గాడి, పుష్పకం, పొయ్యి, స్టవ్, హసంతి, హసని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मिट्टी, ईंट या लोहे आदि का बना वह साधन जिस पर भोजन पकाते है।

माँ खाना गर्म करने के लिए चूल्हा जला रही है।
अधिश्रयणी, अश्मंत, अश्मन्त, असमंत, असमन्त, चुल्हा, चुल्हौना, चूल्ह, चूल्हा

A kitchen appliance used for cooking food.

Dinner was already on the stove.
cooking stove, kitchen range, kitchen stove, range, stove

ಅರ್ಥ : దీన్ని మట్టితో తయారుచేస్తారు. దీని పైన పాత్రలు పెట్టి వంట తయారుచేస్తారు.

ಉದಾಹರಣೆ : కైలాశ్ పొయ్యిమీద మిఠాయి చేస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అంగారధానిక, అంగారధామి, అంగారపాత్ర, అంగారశకటి, అంగారి, అంగారిణి, అంతిక, అతిశ్రయిని, ఉద్దానం, కప్పర, కమటం, కమ్మటం, కొలిమి, గాడి, పుష్పకం, పొయ్యి, భట్టీ, స్టవ్, హసంతి, హసని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

विशेष आकार और प्रकार का ईंटों आदि से घिरा हुआ स्थान जिस पर कारीगर अनेक प्रकार की वस्तुएँ पकाते या गलाते हैं।

अलग-अलग कार्यों के लिये भट्ठियों के आकार-प्रकार भी अलग-अलग होते हैं।
भट्टी, भट्ठी, भाठी

Kitchen appliance used for baking or roasting.

oven

ಅರ್ಥ : లోహం, మట్టి మొదలైన వాటితో తయారు చేసిన పొయ్యి

ಉದಾಹರಣೆ : అతను కుంపటి మీద టీ కాస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కుమ్మరి పొయ్యి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लोहे, मिट्टी आदि का एकमुँहा पात्र जिसमें विशेषकर कोयले से आग सुलगाते हैं।

वह अँगीठी पर चाय बना रही है।
अँगीठी, अँगेठी, अंगारिणी, अंगारी, अंगीठी, अंगेठी, सिगड़ी

Large metal container in which coal or charcoal is burned. Warms people who must stay outside for long times.

brasier, brazier