ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కుండ ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కుండ   నామవాచకం

ಅರ್ಥ : మట్టితో చేసిన చిన్న పాత్ర

ಉದಾಹರಣೆ : చిన్నపిల్ల నీళ్ళతో నిండియున్న కుండను ఎత్తడానికి ప్రయత్నిస్తున్నది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

छोटा मटका।

छोटी बच्ची पानी भरी मटकी को उठाने का प्रयत्न कर रही थी।
मटकना, मटकी

ಅರ್ಥ : పాలను వేడి చేయడానికి, పప్పును వండుకోవడానికి ఉపయోగించే మట్టితో చేయబడిన చిన్న పాత్ర

ಉದಾಹರಣೆ : సీత కుండలో పాలు వేడి చేస్తోంది.

ಸಮಾನಾರ್ಥಕ : మట్టికుండ, మట్టిపాత్ర, సట్టి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मिट्टी की एक प्रकार की छोटी अँगीठी जिसमें दूध, दाल आदि पकाई जाती है।

सीता बोरसी पर दूध गरम कर रही है।
गोरसी, बोरसी, हसंतिका

A kitchen appliance used for cooking food.

Dinner was already on the stove.
cooking stove, kitchen range, kitchen stove, range, stove

ಅರ್ಥ : నీళ్లు ఉంచే మట్టి పాత్ర

ಉದಾಹರಣೆ : అతడు కడవలో నీళ్లు తీసుకువచ్చాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కడవ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पानी भरने का मिट्टी का छोटा बर्तन।

वह गगरी में पानी भर लाया।
गगरिया, गगरी, गागर, गागरी

ಅರ್ಥ : మట్టితో తయారుచేయబడిన నీటి పాత్ర

ಉದಾಹರಣೆ : తలుపులు వేసిన తర్వాత సీత గొలుసును కుండలో వేసింది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दरवाजे की चौखट या पल्ले में लगी हुई वह गोलनुमा वस्तु जिसमें साँकल अटकाई जाती है।

दरवाजा बंद करने के लिए सीता ने साँकल को कुंडे में फँसा दिया।
कुंडा, कुंडी, कुण्डा, कुण्डी

ಅರ್ಥ : మట్టితో తయారుచేసిన పాత్ర

ಉದಾಹರಣೆ : కుమ్మరివాడు కుమ్మరి చక్రంపైన కుండ తయారుచేస్తున్నారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मिट्टी का बना एक प्रकार का घड़ा।

कुम्हार चाक पर चेरुई बना रहा है।
चेरुई

ಅರ್ಥ : మట్టితో చేసి నీటి పాత్ర

ಉದಾಹರಣೆ : ఈ కుండలో మంచి నీళ్ళు పెట్టారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मिट्टी का घड़ा।

इस कुंभ में पीने के लिए स्वच्छ जल रखा है।
कुंभ, कुम्भ

ಅರ್ಥ : ఒక కుండ అది దహనక్రియ లో రావిచెట్టుకి కడతారు

ಉದಾಹರಣೆ : మహాబ్రాహ్మణుడే కుండను పగలగొట్టే అధికారి.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह घड़ा जो मृतक की क्रिया में पीपल में बाँधा जाता है।

महाब्राह्मण ही घंट फोड़ने के अधिकारी हैं।
घंट, घण्ट

ಅರ್ಥ : మట్టిలో తయారుచేసినది నీళ్ళు తీసుకురావడానికి ఉపయోగపడే ఒక పాత్ర

ಉದಾಹರಣೆ : కుమ్మరి కడవలోని నీటిని తీసుకొని మట్టిని ఇంకా ఎక్కువగా తడుపుతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కడవ, ముంత


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मिट्टी का वह पात्र जिसमें पानी भरकर कुम्हार अपने चाक के पास रखता है।

कुम्हार चकेड़ी से पानी लेकर मिट्टी को और अधिक गीला कर रहा है।
चकेड़ी

ಅರ್ಥ : మట్టితో తయారు చేయబడిన పెద్ద పాత్ర

ಉದಾಹರಣೆ : వేసవి దినాల్లో సీత కుండలో తాగేనీరు ఉంచుతుంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मिट्टी का चौड़े मुँह का एक बड़ा पात्र।

गर्मी के दिनों में सीता मटके में पीने का पानी रखती है।
घड़ा, घैल, घैला, मटका, माठ, सबू

An earthen jar (made of baked clay).

crock, earthenware jar

ಅರ್ಥ : నీళ్ళు ఉంచుకోవడానికి మట్టితో తయారుచేసిన పాత్ర

ಉದಾಹರಣೆ : కుండ నీళ్ళతో నిండుగా ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : కడవ, ముంత


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पानी रखने का काठ, मिट्टी, पत्थर आदि का बना गहरा बर्तन।

कूँड़ा पानी से भरा हुआ है।
कूँड़ा