ಅರ್ಥ : గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లలు తెల్లగా పుట్టడానికి పాలల్లో కలుపుకొని తాగే పువ్వు
ಉದಾಹರಣೆ :
నాకు కుంకుమ పువ్వు వేసిన కేసరి అంటే చాలా ఇష్టం.
ಸಮಾನಾರ್ಥಕ : కాశ్మీర జన్మం, కాశ్మీరం, కుంకుమపువ్వు, రక్తాంగం, లోహిత చందనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Dried pungent stigmas of the Old World saffron crocus.
saffronಅರ್ಥ : పిల్లలు ఎర్రగా పుట్టడం కోసం గర్భణీస్త్రీలు ఈ పూలను పాలలో వేసుకొని సేవిస్తారు.
ಉದಾಹರಣೆ :
కుంకుమపువ్వును సుగంధపదార్థాలలో కాకుండా ధార్మిక కార్యాలలో కూడా ఉపయోగిస్తారు
ಸಮಾನಾರ್ಥಕ : అగ్నిశికం, కాశ్మీరజన్మం, కుంకుమపువ్వు, కేసరం, గోరసం, జూఫరా, రక్తాంగం, వీరశఠం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Old World crocus having purple or white flowers with aromatic pungent orange stigmas used in flavoring food.
crocus sativus, saffron, saffron crocus