ಅರ್ಥ : కీటకాలను చంపడానికి ఉపయోగించే రసాయనిక పదార్థం.
ಉದಾಹರಣೆ :
పంటలను రోగాలనుండి రక్షించుటకు క్రిమిసంహారిని ఉపయోగిస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : క్రిమిసంహారక మందు, క్రిమిసంహారి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कीड़ों को मारने के लिए उपयोग में लाया जाने वाला रसायन।
फसलों को रोग से बचाने के लिए कीटनाशक का प्रयोग किया जाता है।A chemical used to kill pests (as rodents or insects).
pesticideಅರ್ಥ : క్రిములు కీటకాలను తిని కడుపు నింపుకునే జీవి.
ಉದಾಹರಣೆ :
బల్లి కీటక భక్షిని.
ಸಮಾನಾರ್ಥಕ : కీటక భక్షిని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कीड़े-मकोड़े खाकर पेट भरनेवाला जीव।
छिपकली कीटभक्षी है।Any organism that feeds mainly on insects.
insectivoreಅರ್ಥ : క్రిములను నాశనంచేసేది
ಉದಾಹರಣೆ :
నిల్వ ఉన్న నీటిగుంటలలో కీటకనాశక మందులను చల్లారు.
ಸಮಾನಾರ್ಥಕ : క్రిమినాశిని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Preventing infection by inhibiting the growth or action of microorganisms.
bactericidal, disinfectant, germicidal