ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కిరాయికి తీసుకొను ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ಅರ್ಥ : ఇల్లు లేదా వస్తువులను డబ్బులు ఇచ్చి కొద్ది రోజులు ఉండటానికి ఉపయోగించడం

ಉದಾಹರಣೆ : అతడు ముంబాయిలో ఇల్లు అద్దెకు తీసుకొన్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అద్దెకు తీసుకొను, బాడుగకు తీసుకొను, రెంటుకి తీసుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दूसरे की कोई गाड़ी, वस्तु, घर, आदि का उपयोग करने के लिए उसे किराए के रूप में कुछ नियत धन देना।

उसने मुम्बई में एक घर किराए पर लिया है।
किराये पर उठाना, किराये पर लेना, भाड़े पर लेना

Hold under a lease or rental agreement. Of goods and services.

charter, hire, lease, rent

ಅರ್ಥ : డబ్బు చెల్లించి ప్రయాణించడానికి టాక్సీని ఆశ్రయించడం

ಉದಾಹರಣೆ : మేము పాఠశాలకు వెళ్ళడం కోసం ఒక టాక్సిని తీసుకున్నాం

ಸಮಾನಾರ್ಥಕ : అద్దెకు తీసుకొను, బాడుగకు తీసుకొను, లీజుకు తీసుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

भाड़े पर सवारी ठहराना या लेना।

हम लोगों ने विद्यालय जाने के लिए एक टैक्सी की।
करना

Engage for service under a term of contract.

We took an apartment on a quiet street.
Let's rent a car.
Shall we take a guide in Rome?.
charter, engage, hire, lease, rent, take

ಅರ್ಥ : ఇతరుల వస్తువులకు డబ్బులిచ్చి కొంత సమయానికి ఉపయోగించడం

ಉದಾಹರಣೆ : మీరు ఆలస్యంగా వచ్చారు వారు ఆ గదిని పోయిన వారమే అద్దెకు తీసుకున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : అద్దెకుతీసుకొను, బాడిగకు తీసుకొను, బాడుగకు తీసుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

भाड़े पर जाना।

आप देरी से आए,यह कमरा पिछले हफ्ते ही उठ गया।
उठना, भाड़े पर उठना