ಅರ್ಥ : ఏదేని వస్తువు పనిలోకి తీసుకోవడానికి బదులు యజమానికి ఇచ్చే ధనము
ಉದಾಹರಣೆ :
అతను ఈ ఇంటికి వెయ్యి రూపాయల అద్దె తీసుకుంటున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A fixed charge for a privilege or for professional services.
feeಅರ್ಥ : వదిని దాటించడానికి లభించేది
ಉದಾಹರಣೆ :
పడవ సరంగు పడవ దాటించినందుకు గాను కిరాయి తీసుకుంటున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కూలీ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Something that remunerates.
Wages were paid by check.ಅರ್ಥ : ఏదేని సవారీకి ఇచ్చేటువంటి నిశ్చిత ధనము.
ಉದಾಹರಣೆ :
ఇక్కడి నుండి ఢిల్లీ వెల్లుటకు అయ్యే కిరాయి ఎంత ?
ಸಮಾನಾರ್ಥಕ : అద్దె, బండి బాడుగ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी सवारी पर चढ़ने के लिए दिया जाने वाला कुछ निश्चित धन।
यहाँ से दिल्ली का किराया कितना है?