ಅರ್ಥ : పేలుడు వస్తువులకు మంట పెట్టి పెద్ద శబ్ధం వచ్చేలా చేయడం
ಉದಾಹರಣೆ :
దీపావళి రోజున ప్రజలు టపాకాయలు కాల్చుతారు.
ಸಮಾನಾರ್ಥಕ : పేల్చు, విస్ఫోటనంచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తుపాకితో చేసే పని
ಉದಾಹರಣೆ :
పోలీసులు మైదానంలో చెల్లాచెదురు చేయడానికి గాలిలో తుపాకి పేలుస్తున్నారు
ಸಮಾನಾರ್ಥಕ : పేల్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నిప్పుపెట్టడం
ಉದಾಹರಣೆ :
కొంత మంది ప్రజలు రోగాలుపోవడానికి శరీరాన్ని కాల్చుకుంటారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :