ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కార్యాలయం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కార్యాలయం   నామవాచకం

ಅರ್ಥ : ఉద్యోగులు కూర్చోని పని చేసే స్థలం

ಉದಾಹರಣೆ : అతడు ప్రతిరోజు సమయానికి ,కార్యాలయానికి వెళ్ళుతాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆఫీస్


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह स्थान जहाँ किसी विशेष व्यापार या कार्य की व्यवस्था करने वाले कर्मचारी बैठकर सब काम बराबर नियमित रूप से करते हों।

वह प्रतिदिन समय पर कार्यालय जाता है।
आफिस, ऑफिस, कार्यालय, दफ़्तर, दफ्तर

Place of business where professional or clerical duties are performed.

He rented an office in the new building.
business office, office

ಅರ್ಥ : సమాజం ద్వారా నిర్థేసితమైన ఒక పని చేసే ప్రత్యేక ప్రదేశం.

ಉದಾಹರಣೆ : ఈ కార్యాలయం యొక్క సంస్థ ఎంత పనికిమాలినది అంటే ఎవరు సమయానికి పని చెయ్యరు.

ಸಮಾನಾರ್ಥಕ : వ్యవస్థ, సంస్థ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

समाज द्वारा निर्धारित किसी काम को करने की एक विशेष प्रचलित रीति या ढंग।

इस कार्यालय की व्यवस्था इतनी बेकार है कि कोई भी काम समय पर नहीं होता।
प्रबंध, प्रबन्ध, व्यवस्था

ಅರ್ಥ : నియమితమైన కార్యక్రమాలు జరిగే చోటు

ಉದಾಹರಣೆ : ఢిల్లీ నేతలకు ఒక కార్యకేంద్రస్థానం ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : కార్యకేంద్రస్థానం, కేంద్రం, కేంద్రస్థలం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह स्थान जो किसी कार्य आदि के लिए नियत हो या वहाँ कोई कार्य विशेष रूप से होता हो।

दिल्ली नेताओं के लिए एक राजनैतिक केंद्र है।
अड्डा, केंद्र, केंद्र स्थान, केंद्रस्थल, केंद्रीय स्थान, केन्द्र, केन्द्र स्थान, केन्द्रस्थल, केन्द्रीय स्थान

ಅರ್ಥ : -పని చేసే స్థలం

ಉದಾಹರಣೆ : ఈ రోజు మధ్యాహ్నానికి అతడు కార్యాలయానికి చేరుకున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కార్యస్థలం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

* काम करने का स्थान।

आज वह दोपहर को कार्य-स्थल पहुँचा।
कार्य-स्थल, कार्यस्थल

A place where work is done.

He arrived at work early today.
work, workplace

ಅರ್ಥ : -ఒక ప్రదేశం ఇందులో చాలా ప్రత్యేకమైన కార్యాలను చేస్తారుజరుగుతాయి.ఉద్యోగస్థులు పనికి వెళ్ళే చోటు.

ಉದಾಹರಣೆ : -సైనికులకు శిక్శణనిచ్చే క్షేత్రంలోకి మనం వెళ్లలేము.

ಸಮಾನಾರ್ಥಕ : -క్షేత్రం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह स्थान जिसमें कोई विशेष कार्य किया जाए या होता हो या जो किसी विशेष काम के लिए आरक्षित हो।

सैनिकों के प्रशिक्षण क्षेत्र में हम नहीं जा सकते।
क्षेत्र, सेक्टर

A part of a structure having some specific characteristic or function.

The spacious cooking area provided plenty of room for servants.
area

ಅರ್ಥ : పాలనాధికారులు కార్యక్రమాలను నిర్వహించే స్థలం.

ಉದಾಹರಣೆ : -ఈ రోజు కార్యాలయానికి సెలవు నిషేధించబడిందికార్యాలయ పనిలో నిమగ్నమయ్యారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆఫీసు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी कार्यालय में काम करनेवाले लोग।

आज पूरा कार्यालय छुट्टी मना रहा है।
पूरा कार्यालय कार्यालयी कामों में लगा हुआ है।
आफिस, ऑफिस, कार्यालय, दफ़्तर, दफ्तर

Professional or clerical workers in an office.

The whole office was late the morning of the blizzard.
office, office staff