ಅರ್ಥ : చిన్న మొక్కలకు వుండే శాఖలు
ಉದಾಹರಣೆ :
పిల్లవాడు చెట్టుకాడలను తుంచుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కొమ్మ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దీనిద్వారా పాత్రలను, ఇనుప పనిముట్లను పట్టుకోవచ్చు
ಉದಾಹರಣೆ :
పాత్ర యొక్క పిడి విరగటంతో దానిని పట్టుకోవడం కష్టమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : పిడి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వృక్షం యొక్క క్రిందిభాగం
ಉದಾಹರಣೆ :
ఈ వృక్షం యొక్క చెట్టుబోదె చాలా సన్నగా ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : కాండం, కాండలంబం, చెట్టుబోదె
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :