ಅರ್ಥ : వర్షం లేకపోవడం.
ಉದಾಹರಣೆ :
వర్షంలేని కారణంగా ఈ సంవత్సరం పంటలన్నీ ఎండిపోయినాయి.
ಸಮಾನಾರ್ಥಕ : అనావృష్టి, క్షామం, వర్షంలేని, వర్షహీనత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वर्षा का अभाव या वर्षाहीन होने की अवस्था या भाव।
सूखे के कारण इस साल फ़सल प्रभावित हुई है।