ಅರ್ಥ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
ಉದಾಹರಣೆ :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
ಸಮಾನಾರ್ಥಕ : అపహరించు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
ಉದಾಹರಣೆ :
అతను రైతుల భూమిని కాజేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంకించు, అపహరించు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :