ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ముఖంలో ఎక్కువ ప్రాకాశవంతము కనిపించుట.
ಉದಾಹರಣೆ : మహాపురుషుల ముఖవచ్చస్సు చాలా తేజస్వము కలిగివుంటాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కల, తేజస్వము, తేజస్సు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
तेजस्वी होने की अवस्था या भाव।
ಅರ್ಥ : రత్నాల నుండి వెలువడు వెలుగు.
ಉದಾಹರಣೆ : వజ్రం యొక్క కాంతి కళ్ళుకు మిరమిట్లు కలుపుతున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : అంశువు, క్రాంతి, ప్రకాశం, మినుకు, మెఱుగు, రవణం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
रत्न की चमक-दमक या दीप्ति।
The visual property of something that shines with reflected light.
ಅರ್ಥ : ఒక రకమైన వెలుతురు.
ಉದಾಹರಣೆ : ఆమె ముఖం కాంతివంతముగానున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : తేజస్సు, ప్రకాశం, మెరవడం
एक तरह का प्रकाश।
Merriment expressed by a brightness or gleam or animation of countenance.
ಅರ್ಥ : శోభాయమానముగా ఉన్న
ಉದಾಹರಣೆ : సూర్యాస్తమయములోని సూర్యుడు చూడడానికి అందముగానున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అందము, దీప్తి, రమణీయత, శోభ
शोभित होने की अवस्था या भाव।
A quality that outshines the usual.
ಸ್ಥಾಪನೆ