ಅರ್ಥ : బాధలతో కూడిన జీవితం గడపడం
ಉದಾಹರಣೆ :
ఇంట్లోని ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండటం వలన మా జీవనం కష్టమైంది.
ಸಮಾನಾರ್ಥಕ : కఠినమైన, క్లిష్టమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : త్వరగా అర్థంకాకపోవడం.
ಉದಾಹರಣೆ :
ఈ కఠినమైన ప్రశ్నయొక్క సమాధానం నాకు బోధపడటం లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : కఠినమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Difficult to analyze or understand.
A complicated problem.ಅರ್ಥ : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
ಉದಾಹರಣೆ :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
ಸಮಾನಾರ್ಥಕ : కఠినమైన, క్లిష్టమైన, జఠిలమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Difficult to analyze or understand.
A complicated problem.ಅರ್ಥ : ప్రాణభయం కలిగి ఉండటం లేక అపాయముతో కూడుకొని ఉండుట.
ಉದಾಹರಣೆ :
పామును పోషించడం ఒక అపాయకరమైన పని.
ಸಮಾನಾರ್ಥಕ : అపాయకరమైన, ప్రమాదకరమైన, రిస్క్‍తోకూడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కష్టాలతో నిండిన.
ಉದಾಹರಣೆ :
క్లిష్టపరిస్థితులలో అతని బుర్ర సరిగా పనిచేయదు.
ಸಮಾನಾರ್ಥಕ : క్లిష్టపరిస్థితైన, విపత్తైన, సంకటమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :