ಅರ್ಥ : పై తరగతుల విద్యార్థులకు శిక్షణనిచ్చు కేంద్రము.
ಉದಾಹರಣೆ :
నగరములో కళాశాల నిర్మాణము జరుగుతున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : విద్యాలయము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह बड़ा विद्यालय भवन जिसमें साधारण विद्यालय के अतिरिक्त उससे ऊँची कक्षाओं के विद्यार्थियों को शिक्षा दी जाती हो।
शहर के बाहर एक नए कॉलेज का निर्माण चल रहा है।An institution of higher education created to educate and grant degrees. Often a part of a university.
collegeಅರ್ಥ : శిక్షణకు సంబందించిన సంస్థ
ಉದಾಹರಣೆ :
ఈ విద్యాలయ స్థాపన నాలుగు సంవత్సరాల ముందు జరిగింది.
ಸಮಾನಾರ್ಥಕ : పాఠశాల, విద్యాలయం, విశ్వవిద్యాలయం, శిక్షణాలయం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एक शैक्षिक संस्था या शिक्षा देने वाली संस्था।
इस शिक्षणालय की स्थापना चार साल पहले हुई थी।