ಅರ್ಥ : రెండు లేక అనేక మంది వ్యక్తులతో పరిచయము ఏర్పాటు చేసుకొనుట.
ಉದಾಹರಣೆ :
ఈ రోజు ఒక మంచి వ్యక్తిని కలిశాను.
ಸಮಾನಾರ್ಥಕ : కలువు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
दो या कई व्यक्तियों के आपस में मिलने की क्रिया।
आज एक अच्छे इन्सान से भेंट हुई है।A small informal social gathering.
There was an informal meeting in my living room.ಅರ್ಥ : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
ಉದಾಹರಣೆ :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఏకమవు, ఒకటవు, కలియు, గుమికూడు, చేయికలుపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।ಅರ್ಥ : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
ಉದಾಹರಣೆ :
అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కలియు, దర్శించు, సందర్శించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी से मिलना या भेंट करना।
उसने शहर में अपने संबंधियों से भेंट की।