ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కలువు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కలువు   క్రియ

ಅರ್ಥ : పరిచయాలు పెంచుకోవడం

ಉದಾಹರಣೆ : దేశ ఉన్నతి కోసం అందరితో కలవాలి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सार्वजनिक उद्देश्य या कार्य के लिए मिलना।

देश की उन्नति के लिए हम सभी मिलें।
एक होना, मिलना, संबद्ध होना

Join for a common purpose or in a common action.

These forces combined with others.
combine

ಅರ್ಥ : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.

ಉದಾಹರಣೆ : ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : కూడలి, సంగమమవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दो या अधिक वस्तुओं आदि का एक साथ मिल जाना।

प्रयाग राज में गंगा और यमुना का संगम हुआ है।
मिलन होना, मिलना, संगम होना

Be or become joined or united or linked.

The two streets connect to become a highway.
Our paths joined.
The travelers linked up again at the airport.
connect, join, link, link up, unite

ಅರ್ಥ : ఏదేని సమస్యలో మనతో పాటు నడవడం

ಉದಾಹರಣೆ : అతడు కూడా ఈ సమస్య నుండే కలిశాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कार्य में किसी व्यक्ति या कुछ व्यक्तियों का योग देने के लिए सम्मिलित होना।

वे भी इस संस्था से जुड़े हैं।
जुड़ना, जुड़ा होना, संबद्ध होना

ಅರ್ಥ : ఏదేని ఒక వస్తువులో మరొకటి వచ్చుట.

ಉದಾಹರಣೆ : ఈ నది సముద్రములో వచ్చి కలుస్తుంది.

ಸಮಾನಾರ್ಥಕ : విలీనం అగు, విలీనమగుట


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु आदि में दूसरी वस्तु आदि का समाना।

यह नदी समुद्र में समाविष्ट हो जाती है।
मिलना, रिलना, लय होना, विलय होना, समाविष्ट होना

Have as a part, be made up out of.

The list includes the names of many famous writers.
include

ಅರ್ಥ : ఏదేని ఒక చోట వచ్చి చేరుట.

ಉದಾಹರಣೆ : పిల్లలందరు మైదానములో కలుస్తున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : గుంపుగాచేరు, చేరు, ప్రోగు, సమూహము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी एक जगह पर इकट्ठा होना।

सभी बच्चे मैदान में इकट्ठे हो रहे हैं।
गड्ढे में पानी एकत्र हो गया है।
अगटना, इकट्ठा होना, एकत्र होना, एकत्रित होना, गोलियाना, घुमड़ना, जमना, जमा होना, जुटना, जुड़ना

Collect or gather.

Journals are accumulating in my office.
The work keeps piling up.
accumulate, amass, conglomerate, cumulate, gather, pile up

ಅರ್ಥ : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.

ಉದಾಹರಣೆ : నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.

ಸಮಾನಾರ್ಥಕ : ఒకటగు, ఒకటవు, కరుగు, కలియు, మిశ్రితమగు, సమ్మిలితమగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी द्रव में किसी अन्य पदार्थ का मिलना।

तेल पानी में कभी नहीं घुलता।
घुलना

Pass into a solution.

The sugar quickly dissolved in the coffee.
dissolve

ಅರ್ಥ : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.

ಉದಾಹರಣೆ : వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक साथ प्रीतिपूर्वक रहना।

उन दोनों में बहुत मेल है।
एकता होना, मेल होना

కలువు   నామవాచకం

ಅರ್ಥ : రెండు లేక అనేక మంది వ్యక్తులతో పరిచయము ఏర్పాటు చేసుకొనుట.

ಉದಾಹರಣೆ : ఈ రోజు ఒక మంచి వ్యక్తిని కలిశాను.

ಸಮಾನಾರ್ಥಕ : కలుసుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दो या कई व्यक्तियों के आपस में मिलने की क्रिया।

आज एक अच्छे इन्सान से भेंट हुई है।
अभिहार, आमना सामना, आमना-सामना, भेंट, मिलना, मुलाक़ात, मुलाकात, साक्षात्कार, सामना

A small informal social gathering.

There was an informal meeting in my living room.
get together, meeting