ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కలియు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కలియు   క్రియ

ಅರ್ಥ : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం

ಉದಾಹರಣೆ : ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఏకమవు, ఒకటవు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।

सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।
हाथ मिलाना

ಅರ್ಥ : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.

ಉದಾಹರಣೆ : అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కలుసుకొను, దర్శించు, సందర్శించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी से मिलना या भेंट करना।

उसने शहर में अपने संबंधियों से भेंट की।
भेंट करना, भेंटना, मिलना, मुलाक़ात करना, मुलाकात करना

Go to see for a social visit.

I went to see my friend Mary the other day.
see

ಅರ್ಥ : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.

ಉದಾಹರಣೆ : నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.

ಸಮಾನಾರ್ಥಕ : ఒకటగు, ఒకటవు, కరుగు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी द्रव में किसी अन्य पदार्थ का मिलना।

तेल पानी में कभी नहीं घुलता।
घुलना

Pass into a solution.

The sugar quickly dissolved in the coffee.
dissolve

ಅರ್ಥ : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.

ಉದಾಹರಣೆ : వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक साथ प्रीतिपूर्वक रहना।

उन दोनों में बहुत मेल है।
एकता होना, मेल होना

ಅರ್ಥ : ఒకరి దగ్గరికి చేరడం

ಉದಾಹರಣೆ : అతడు ఒక మద్యవయస్కుడైన వ్యక్తిని కలిశాడు

ಸಮಾನಾರ್ಥಕ : కలుపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

* नियमित रूप से मिलना विशेषकर स्त्री पुरुष का या किसी के साथ स्थिर संबंध रखना।

वह एक अधेड़ आदमी से मिल रही है।
वह फिर से अपनी पहली बीबी से मिल रहा है।
डेट करना, मिलना