ಅರ್ಥ : నల్ల రంగులో ఉండే తునీగ లాంటిది
ಉದಾಹರಣೆ :
తుమ్మెద పువ్వుపై తిరుగుతూ ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : అనిమకము, అళి, తుమ్మెద, నీలభము, పద్మభందువు, మిళిందము, రేణువాసము, సారంగము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
काले रंग का एक पतंगा।
भौंरा पुष्प के ऊपर मँडरा रहा है।