ಅರ್ಥ : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.
ಉದಾಹರಣೆ :
కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The hard fibrous lignified substance under the bark of trees.
woodಅರ್ಥ : ఉపాధ్యాయులు విద్యార్థులను దండించడానికి ఉపయోగించే కర్ర
ಉದಾಹರಣೆ :
శ్యాం హోంవర్క్ (ఇంటిపని) చేయని కారణంగా ఉపాధ్యాయుడు అతన్ని బెత్తంతో కొట్టాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A small thin branch of a tree.
stickಅರ್ಥ : వయసు మీదపడిన వాళ్ళు నవడానికి ఉపయోగించే కట్టె
ಉದಾಹರಣೆ :
నానమ్మ కర్ర పట్టుకొని నడుస్తుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A stick carried in the hand for support in walking.
walking stickಅರ್ಥ : మంట పెట్టడానికి ఉపయోగపడే కట్టె
ಉದಾಹರಣೆ :
కుమ్మరి కొయ్య ద్వారా కుండను పగులగొట్టాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కొయ్య
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె
ಉದಾಹರಣೆ :
అతడు కుక్కను కర్రతో కొట్టాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కొయ్య
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :