ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కర్మ ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కర్మ   నామవాచకం

ಅರ್ಥ : ఉద్యోగం, సేవ జీవితం మొదలైనవాటికోసం చేసే క్రియ

ಉದಾಹರಣೆ : మన పని పూర్తైన తరువాత అతను వెళ్ళిపోయాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఉద్యోగం, కార్యం, కృత్యం, కెలస, క్రియ, చర్య, చెయ్దం, చెయ్ది, చేత, చేయువు, చేష్ట, పని, వ్యాపారం, వ్యాసంగం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

व्यवसाय, सेवा, जीविका आदि के विचार से किया जाने वाला काम।

अपना कार्य पूरा करने के बाद वह चला गया।
कर्म, काज, काम, काम-काज, कामकाज, कार्य, ड्यूटी

A specific piece of work required to be done as a duty or for a specific fee.

Estimates of the city's loss on that job ranged as high as a million dollars.
The job of repairing the engine took several hours.
The endless task of classifying the samples.
The farmer's morning chores.
chore, job, task

ಅರ್ಥ : తప్పకుండా జరగబోవు సంఘటన.

ಉದಾಹರಣೆ : మన విధిని ఎవ్వరు మార్చలేరు.

ಸಮಾನಾರ್ಥಕ : అదృష్టం, గతి, నొదటిరాత, భవిష్యత్తు, విధి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अवश्य होने या होकर रहनेवाली बात या घटना।

होनी को कोई नहीं टाल सकता।
आगम, उंचौनी, दैव, नियति, भवितव्यता, भावी, शुदनी, होतब, होतव्य, होतव्यता, होनहार, होनी

An event (or a course of events) that will inevitably happen in the future.

destiny, fate

ಅರ್ಥ : వ్యాకరణంలో ఆ శబ్ధం వాచ్య మీద ప్రభావం చూపుతుంది

ಉದಾಹರಣೆ : కర్మ కి విభక్తి కో అవుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : కర్మకారకం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

व्याकरण में वह शब्द जिसके वाच्य पर कर्त्ता की क्रिया का प्रभाव पड़े।

कर्म की विभक्ति को है।
मंगल ने आम चूसा में आम कर्म है।
कर्म, कर्म कारक

(grammar) a constituent that is acted upon.

The object of the verb.
object

ಅರ್ಥ : హిందు ధర్మంలో పాటించే ముఖ్య అంశాలు

ಉದಾಹರಣೆ : హిందు ధర్మంలో శుద్ధి పెద్ద మహత్యం కలది.

ಸಮಾನಾರ್ಥಕ : పవిత్రం, శుద్ధి, సంస్కారం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हिंदुओं में धर्म की दृष्टि से मनुष्य को शुद्ध और उन्नत करने के लिए होने वाले विशिष्ट कृत्य।

हिन्दू धर्म में संस्कारों का बड़ा महत्व है।
अभिप्रणयन, संस्कार

Any customary observance or practice.

rite, ritual

ಅರ್ಥ : శాస్త్రాన్ని అనుసరించి ఏవరైన మరనించిన తర్వాత కొన్ని రోజులకు చేసే కార్యం

ಉದಾಹರಣೆ : నాన్న చనిపోయిన పదహేను రోజులకు చేసే శ్రాద్ధ.

ಸಮಾನಾರ್ಥಕ : దివసాలు, శ్రాద్ధ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जो शास्त्र विधि के अनुसार पितरों के उद्देश्य से किया जाता है।

पितृपक्ष में पन्द्रह दिनों तक श्राद्ध किया जाता है।
श्राद्ध, श्राद्धकर्म