ಅರ್ಥ : ఉప్పును నీటిలో వేస్తే కనిపించకుండా పోవడం
ಉದಾಹರಣೆ :
చక్కెర, ఉప్పు త్వరగా కరిగిపోతాయి.
ಸಮಾನಾರ್ಥಕ : విలీనంచేయు
ಅರ್ಥ : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
ಉದಾಹರಣೆ :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
ಸಮಾನಾರ್ಥಕ : ఒకటగు, ఒకటవు, కలియు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనస్సులో దయ ఉత్పన్నమగుట.
ಉದಾಹರಣೆ :
అతని దయనీయ స్థితిని చూసి నా మనస్సు కరిగిపోయింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
चित्त में दया उत्पन्न होना।
उसकी दुख भरी दास्तान सुनकर मेरा दिल पिघल गया।