ಅರ್ಥ : తక్కువ పేజీలుగల చిన్నని గ్రంథము
ಉದಾಹರಣೆ :
గీతా ప్రెస్ లో ధర్మప్రచారాన్ని ఉద్దేసించి అనేక ధార్మిక పుస్తకాలు ముద్రించబడుతున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : పుస్తకము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎవరైనా మాట్లాడినపుడు మరిచిపోకుండా వుండటానికి ఇచ్చే పత్రం
ಉದಾಹರಣೆ :
ఈ సభ యొక్క పత్రం అందరికీఇచ్చారు
ಸಮಾನಾರ್ಥಕ : స్మరణపత్రం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कोई बात स्मरण करने या दिलाने के लिए लिखा जाने वाला पत्र।
इस सम्मेलन का स्मरण-पत्र सबको भेज दिया गया है।ಅರ್ಥ : ఒక విషయాన్నిగూర్చి తెలియజేయుటకు పలువురికి పంపబడే పత్రం.
ಉದಾಹರಣೆ :
ఈ సమితి యొక్క సదస్యుడు కావడంచేత తమరు కూడా ఈ ప్రకటన పత్రంపై దృష్టిని సారించాలి.
ಸಮಾನಾರ್ಥಕ : జ్ఞాపకపత్రం, ప్రకటన పత్రం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :