ಅರ್ಥ : వస్తువు, సరుకుల్ని దొంగిలించటానికి వేసేటటువంటి రంధ్రం
ಉದಾಹರಣೆ :
పోయినవారమే ఇక్కడ ఒక దుకాణానికి కన్నం వేశారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇంట్లో, భవనంలో మొదలైనవాటిలో దోచుకొనిపొవడం
ಉದಾಹರಣೆ :
దొంగ కన్నం వేసి ఇంట్లో ఉన్న వస్తువులన్ని ఎత్తుకుపొయాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Trespassing for an unlawful purpose. Illegal entrance into premises with criminal intent.
break-in, breaking and entering, housebreakingಅರ್ಥ : దొంగలు దొంగతనం చేయడానికి చేసే పని
ಉದಾಹರಣೆ :
ధనవంతుడి ఇంట్లో కన్నం వేసి ఇనుపపెట్టె దొంగలించారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Trespassing for an unlawful purpose. Illegal entrance into premises with criminal intent.
break-in, breaking and entering, housebreaking