ಅರ್ಥ : పసిడితో నిర్మించబడినటువంటిది.
ಉದಾಹರಣೆ :
ఈ వినాయకుని విగ్రహం బంగారముతో నిర్మించబడినది.
ಸಮಾನಾರ್ಥಕ : పుత్తడితో నిర్మించబడిన, బంగారంతో నిర్మించబడిన, సువర్ణముతో నిర్మించబడిన, స్వర్ణముతో నిర్మించబడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :