ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కదులు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కదులు   క్రియ

ಅರ್ಥ : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.

ಉದಾಹರಣೆ : ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : పయనమగు, పయనించు, బయలుదేరు, వెళ్ళు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।

यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।
खुलना, चलना, छुटना, छूटना, निकलना, प्रस्थान करना, रवाना होना

Leave.

The family took off for Florida.
depart, part, set forth, set off, set out, start, start out, take off

ಅರ್ಥ : వున్న చోటు నుండి మరొక చోటుకి కదలడం

ಉದಾಹರಣೆ : చెప్పినా కూడా అతడు తన చోటు నుండి కదలడం లేదు.

ಸಮಾನಾರ್ಥಕ : జరుగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अपनी जगह से ज़रा आगे बढ़ना या इधर-उधर होना।

कहने के बाद भी वह अपनी जगह से नहीं सरका।
अपसवना, खसकना, खिसकना, टसकना, डगना, डिगना, सरकना, हटना, हिलना

Move very slightly.

He shifted in his seat.
agitate, budge, shift, stir

ಅರ್ಥ : ఒదులుగా అయిపోవుట లేక బిగువు తగ్గుటవలన ఊగుట.

ಉದಾಹರಣೆ : ఈ యంత్రపు అన్ని భాగాలు కదులుతున్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : ఊగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कसाव कम हो जाना या ढीला होना।

इस मशीन के सभी पुर्जे हिल रहे हैं।
हिलना

Shake or vibrate rapidly and intensively.

The old engine was juddering.
judder, shake