ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కదిలించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కదిలించు   క్రియ

ಅರ್ಥ : ఒక ప్రదేశము నుండి మరో ప్రదేశమునకు లేక అటు ఇటు కుదుపుట.

ಉದಾಹರಣೆ : గొప్ప గొప్ప రాజులు కూడా సీతా స్వయంవరములో ధనుస్సును కదిలించలేకపోయారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

स्थान से उठाना या इधर-उधर करना।

बड़े -बड़े राजा-महाराजा भी सीता स्वयंवर में शिव धनुष को न हिला सके।
हिलाना

Change the arrangement or position of.

agitate, commove, disturb, raise up, shake up, stir up, vex

ಅರ್ಥ : చలింపచేయుట.

ಉದಾಹರಣೆ : అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : జరుపు, నడిపించు, నడుపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गति में लाना या गतिशील करना।

उसने बंद पड़े यंत्र को चलाया।
गत्वरित करना, चलाना, चालित करना, चालू करना

Carry out a process or program, as on a computer or a machine.

Run the dishwasher.
Run a new program on the Mac.
The computer executed the instruction.
execute, run

ಅರ್ಥ : ముందుకి వెనక్కి లాగుట

ಉದಾಹರಣೆ : శ్యామ్ పండ్లను రాల్చడానికి చెట్టు కొమ్మను కదిలిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కుదుపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हरकत देना या कुछ ऐसा करना जिससे कुछ या कोई हिले या किसी को हिलने में प्रवृत्त करना।

श्याम फल तोड़ने के लिए पेड़ की डाली को हिला रहा है।
अवगाहना, टालना, मटकाना, हिलाना, हिलाना-डुलाना, हिलाना-डोलाना

Move or cause to move back and forth.

The chemist shook the flask vigorously.
My hands were shaking.
agitate, shake

ಅರ್ಥ : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం

ಉದಾಹರಣೆ : మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఊగించు, ఊపించు, తూలించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हिलाने का काम दूसरे से कराना।

आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।
डुलवाना, डोलवाना, हिलवाना, हिलवाना-डुलवाना, हिलवाना-डोलवाना