ಅರ್ಥ : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.
ಉದಾಹರಣೆ :
అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : స్థానభ్రంశములేని, స్థిరమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కదలిక లేని, ప్రవాహం లేని.
ಉದಾಹರಣೆ :
ప్రవహించని నీటిలో అనేక రోగాల జీవాణువులు ఉంటాయి
ಸಮಾನಾರ್ಥಕ : ప్రవహించని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నిశ్చలమైన స్థితిలో ఉన్న
ಉದಾಹರಣೆ :
కంపించని నీటిలో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది
ಸಮಾನಾರ್ಥಕ : కంపించని, కదలిక లేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :