ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కణుపు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కణుపు   నామవాచకం

ಅರ್ಥ : శరీరం లోపల ఉండే ఒక గ్రంధి

ಉದಾಹರಣೆ : అతను కణుపు ఆపరేషన్ చేయించుకున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కణత


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह रोग जिसमें शरीर के अंदर की छोटी गोल ग्रंथियाँ सूज जाती हैं।

उसने गिल्टी का आपरेशन कराया।
अँठली, अंठली, अंठी, आँटी, आंटी, गंड, गिलटी, गिल्टी

ಅರ್ಥ : కొన్ని రకాల చెట్లకు ఆకులు, కొమ్మలు, వేర్లు మొదలైనవి వచ్చే భాగం

ಉದಾಹರಣೆ : వెదురు, చెఱకు మొదలైనవాటికి అనేక కణుపులు ఉంటాయి.

ಸಮಾನಾರ್ಥಕ : కన్ను, గంటు, గునుపు, చిట్టె, పర్పరీణం, పర్వం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी पौधे के तने का वह भाग जहाँ से पत्ती, शाखा या हवाई जड़ें निकलती हैं।

बाँस, गन्ने आदि में कई गाँठें होती हैं।
गाँठ, गांठ

Small rounded wartlike protuberance on a plant.

nodule, tubercle

ಅರ್ಥ : చేతివేళ్ళకు మధులో వుండేది

ಉದಾಹರಣೆ : నా చేతివేళ్ళ కణుపులో నొప్పిగా వుంది.

ಸಮಾನಾರ್ಥಕ : చేతివేళ్లకణుపు

ಅರ್ಥ : చేతివేళ్ళలో రెండు గణుపుల మధ్య వున్న భాగం

ಉದಾಹರಣೆ : మనిషి చేతి వేలిలో మూడు గణుపులు వుంటాయి.

ಸಮಾನಾರ್ಥಕ : గణుపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उँगली में दो गाँठों के बीच का भाग।

मनुष्य की उँगली में तीन पोर होते हैं।
पोर

ಅರ್ಥ : శరీరంపై చిన్నచిన్న ఎర్రని గుళ్లలు రావడం.

ಉದಾಹರಣೆ : అతని చేతిలో అన్ని చోట్లా కణుపులు ఉన్నాయి.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शरीर में शरीरद्रव्यों का एक जगह एकत्र होकर कड़ा हो जाने से होने वाली सूजन।

उसके हाथ में जगह-जगह पर गाँठें हैं।
गाँठ, गांठ, गिलटी, गिल्टी, गुलथी

Any bulge or swelling of an anatomical structure or part.

node