ಅರ್ಥ : ప్రాణులు జీవించడానికి ఉపయోగపడే జీవాణువు
ಉದಾಹರಣೆ :
సూక్ష్మ దర్శిణి ద్వారా చూచినపుడు కణాలు ఒక కక్ష్య రూపంలో కనిపించాయి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(biology) the basic structural and functional unit of all organisms. They may exist as independent units of life (as in monads) or may form colonies or tissues as in higher plants and animals.
cellಅರ್ಥ : శరీర నిర్మాణానికి ఉపయోగపడే అత్యంత అల్ప పరిణామమున్న ద్రవ్య శకలం.
ಉದಾಹರಣೆ :
మానవుని శరీరంలో అనేక రకాల కణాలు ఉన్నాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Part of an organism consisting of an aggregate of cells having a similar structure and function.
tissueಅರ್ಥ : అత్యంత చిన్న ముక్క.
ಉದಾಹರಣೆ :
కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంశువు, అణువు, నలుసు, రేణువు, సూక్ష్మాంశం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :