ಅರ್ಥ : వీళ్ళు కాళ్ళకు ధరించే ఒక ఆభరణం
ಉದಾಹರಣೆ :
నాన్నమ్మ చంద్రాకారం గల కడియాలనూ ధరించింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కాళ్ళకు ధరించే ఒక ఆభరం
ಉದಾಹರಣೆ :
నాన్నమ్మ వెండి కడియం ధరించింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : స్త్రీ చేతికి వేసుకొనే ఒక ఆభరణం
ಉದಾಹರಣೆ :
కడియం ముంజేతి మీద ధరిస్తారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మణికట్టు ధరించే ఆభరణం
ಉದಾಹರಣೆ :
అతని మణికట్టుకు కడియం శోభాయమానంగా వుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :