ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కట్టు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కట్టు   నామవాచకం

ಅರ್ಥ : క్రమబధ్ధంగా ఒకదాని తరువాత ఒకదాన్ని కట్టడం

ಉದಾಹರಣೆ : తన శరీర నిర్మాణం సౌందర్యవంతంగా వుంటుంది.

ಸಮಾನಾರ್ಥಕ : కూర్పు, నిర్మాణం, నిర్మితి, సృజించు, సృష్టించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बनने या बनाने का भाव या ढंग।

उसके शरीर की संरचना सुगठित है।
गठन, तराश, तर्ज, बनावट, रचना, संरचना

ಅರ್ಥ : గాయానికి వేసే పట్టి

ಉದಾಹರಣೆ : అతడు గాయానికి కట్టు కట్టించుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు

ಸಮಾನಾರ್ಥಕ : గాయంపట్టి, పట్టీ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

घाव पर बाँधने की पट्टी।

वह घाव पर पट्टी बँधवाने के लिए चिकित्सक के पास गया है।
घाव पट्टी, पट्टी, व्रण पट्टी

A piece of soft material that covers and protects an injured part of the body.

bandage, patch

కట్టు   క్రియ

ಅರ್ಥ : దారం బట్టలు మొదలైన వాటిని దగ్గరికి చేర్చి ముడి వేయడం

ಉದಾಹರಣೆ : అతను కట్టెలు కట్టుతున్నాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रस्सी, कपड़े आदि में लपेटकर गाँठ लगाना।

वह लकड़ियों को बाँध रहा है।
उसने अपने सिर पर पगड़ी बाँधी।
बाँधना, बांधना

Fasten with a rope.

Rope the bag securely.
leash, rope

ಅರ್ಥ : గట్టిగా ముడివేయడం

ಉದಾಹರಣೆ : రవి ధాన్యం మూటను బిగించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : బిగించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बंधन दृढ़ करने के लिए डोरी आदि खींचना।

रवि ने धान के बोझ को कसा और बाँधा।
कसना, घुटना

Make tight or tighter.

Tighten the wire.
fasten, tighten

ಅರ್ಥ : ఇంకొకరితో దండను చేయించడం

ಉದಾಹರಣೆ : తాతయ్య పిల్లలితో దండను అల్లిస్తున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : అల్లించు, కుట్టించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गुथने का काम दूसरे से काराना।

दादा बच्चों से माला गुथवा रहे हैं।
गुँथवाना, गुथवाना

ಅರ್ಥ : బద్రపరచడం

ಉದಾಹರಣೆ : నేను రెండు కేజీల పాలను కట్టాను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसी व्यवस्था करना जिसमें एक निश्चित समय पर एक निश्चित मात्रा में कोई वस्तु धन आदि के बदले प्राप्त हो।

मैंने दो किलो दूध बाँधा है।
बाँधना, बांधना

ಅರ್ಥ : ఒక రూపాన్ని ఇవ్వడం

ಉದಾಹರಣೆ : అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము

ಸಮಾನಾರ್ಥಕ : తయారుచేయు, నిర్మించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

के रूप में लाना।

उसने इस महल को अपना निवास स्थान बनाया।
बनाना

Give certain properties to something.

Get someone mad.
She made us look silly.
He made a fool of himself at the meeting.
Don't make this into a big deal.
This invention will make you a millionaire.
Make yourself clear.
get, make

ಅರ್ಥ : ఇంటిపై కప్పును వేయడం

ಉದಾಹರಣೆ : కూలివాళ్ళు ఇంటి కప్పును కడుతున్నారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दीवार के मध्य अथवा किसी गहरे स्थान के आर-पार आधार बनाने के लिए बल्ले, धरन आदि बिछाना।

मजदूर कमरे को पाट रहे हैं।
छत बनाना, पाटना

ಅರ್ಥ : తాడుతో కాళ్ళు మొదలైనవాటిని బంధించడం లేదా కట్టడం

ಉದಾಹರಣೆ : అతడు జబ్బు చేసిన ఎద్దుకు సూది వేయడానికై ముందు దాని కాళ్ళను తాడుతో కట్టేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : బిగించు, ముడిపెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रस्सी आदि से पैर आदि बाँधना या जकड़ना।

उसने बीमार भैंस को सुई लगाने से पहले उसके अगले पैरों को रस्सी से छाना।
छाँदना, छानना

Fasten or secure with a rope, string, or cord.

They tied their victim to the chair.
bind, tie

ಅರ್ಥ : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం

ಉದಾಹರಣೆ : వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు

ಸಮಾನಾರ್ಥಕ : కలుపు, కుట్టు, కూర్చు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।

उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।
नत्थी करना, नाँधना, नाथना, नाधना

Become joined or linked together.

yoke

ಅರ್ಥ : ఉత్పన్నమవు పద్దతి

ಉದಾಹರಣೆ : ఈ రోజు పాలల్లో ఎక్కువ మీగడ కట్టింది


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उत्पन्न होना।

आज दूध में मोटी मलाई पड़ी है।
पड़ना

ಅರ್ಥ : పైకము లేక మూల్యమునందించుట.

ಉದಾಹರಣೆ : విద్యుత్తు బిల్లును మొదట నా అప్పు తీరిన తరువాత చెల్లించాను.

ಸಮಾನಾರ್ಥಕ : అందించు, అందిచ్చు, ఇచ్చు, చెల్లించు, చెల్లింపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मूल्य, देन आदि चुकाना।

आप बिजली का बिल बाद में चुकाइएगा।
अदा करना, चुकता करना, चुकाना, देना, पटाना, पूर्ति करना, भरना, भुगतान करना, भुगताना

Give money, usually in exchange for goods or services.

I paid four dollars for this sandwich.
Pay the waitress, please.
pay

ಅರ್ಥ : రెండు వేరు కాకుండా తాడును ఉపయోగించడం

ಉದಾಹರಣೆ : పశువులకాపరి రెండు తుంటారి ఆవును కట్టేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : కట్టివేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दो गायों के पैर आपस में बाँध देना जिससे वे दूर न भाग सकें।

चरवाहा तंग आकर दोनों नटखट गायों को संघेर दिया।
सँघेरना, संघेरना

ಅರ್ಥ : రూపాన్ని నిర్మించడం

ಉದಾಹರಣೆ : మందిరం తయారుచేయబడింది

ಸಮಾನಾರ್ಥಕ : తయారుచేయు, నిర్మించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रूप प्राप्त करना।

मंदिर बन गया है।
तैयार होना, बनना

Come into existence.

What becomes has duration.
become

ಅರ್ಥ : ఇల్లు లేదా గోడను తయారుచేయడం

ಉದಾಹರಣೆ : రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము

ಸಮಾನಾರ್ಥಕ : తయారుచేయు, నిర్మించు, రూపొందించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मकान या दीवार का बनना।

रायपुर में हमारा दो मंजिला घर उठ रहा है।
उठना, तैयार होना, बनना

Make by combining materials and parts.

This little pig made his house out of straw.
Some eccentric constructed an electric brassiere warmer.
build, construct, make

ಅರ್ಥ : ఇటుకలు, సిమెంటు ఉపయోగించి ఇల్లు లేదా గోడలను నిర్మించేపని

ಉದಾಹರಣೆ : మేస్త్రీ మరియు కూలివాడు ఇప్పుడు గోడ కడుతున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : ఏర్పరచు, తయారుచేయు, నిర్మించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मकान या दीवार आदि तैयार करना।

मिस्त्री और मजदूर अभी दीवार उठा रहे हैं।
उँचाना, उचकाना, उठाना, ऊँचा करना, खड़ा करना, तैयार करना, बनाना

Make by combining materials and parts.

This little pig made his house out of straw.
Some eccentric constructed an electric brassiere warmer.
build, construct, make