ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : పీల్చుకోవడానికి అంగీకరించని వాసన
ಉದಾಹರಣೆ : చాలా రోజులు కోసి చేసి వుంచిన ఎరగడ్డల కారణంగా కంపు వస్తోంది.
ಸಮಾನಾರ್ಥಕ : గబ్బు, దుర్ఘందం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
हल्की अरुचिकर गंध।
ಅರ್ಥ : ఒక వస్తువు కుళ్ళిపోయినప్పుడు వచ్చే వాసన
ಉದಾಹರಣೆ : ఆ కంపు ఎక్కడి నుండి వస్తుందో తెలియడం లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : గదురు, గబ్బు, దుర్గంధం, దుర్వాసన, నీచుకంచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
किसी वस्तु के सड़ने पर उसमें से आने वाली दुर्गंध।
A distinctive odor that is offensively unpleasant.
ಅರ್ಥ : చెడు వాసన
ಉದಾಹರಣೆ : ప్రతిరోజు స్నానము చేయకపోతే దుర్గంధము వస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : గబ్బు, దుర్గంధము, దుర్వాసన, నీచుకంపు, నీసువాసన, నీసోసన
बुरी गंध या महक।
ಸ್ಥಾಪನೆ