ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కంపించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కంపించు   నామవాచకం

ಅರ್ಥ : ఆధికచలి వలన శరీరంలో వచ్చేది

ಉದಾಹರಣೆ : మలేరియకి కారణమైన శరీరంలో అత్యధికంగా వణుకు వస్తుంది.

ಸಮಾನಾರ್ಥಕ : అదురు, ఊటాడు, కరువటిల్లు, జలదరించు, తూలు, దడ, ప్రకంపం, బెగడు, వణుకు, సంచలించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शरीर की कांपने की क्रिया, दशा या भाव।

मलेरिया के कारण शरीर में अत्यधिक कंपन हो रहा है।
भूकंप क्षेत्र के बाहर भी दूर-दूर तक कंपन महसूस किया गया।
कँपकँपाहट, कँपकँपी, कंपन, कम्पन, थरथराहट, थरथरी, सिहरन

The act of vibrating.

quiver, quivering, vibration

కంపించు   క్రియ

ಅರ್ಥ : చలి వలన మనకు కలిగేది.

ಉದಾಹರಣೆ : చలి వలన అతని శరీరం వణుకుతున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : గడగడలాడు, దడ, పరితాపం, ప్రకంపం, వడకాడు, వణుకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शरीर में एक प्रकार की सिहरन महसूस होना।

ठंड के कारण उसका शरीर काँप रहा है।
कँपना, कंपन होना, कंपना, कंपित होना, कम्पन होना, कम्पित होना, काँपना, कांपना, थर-थर करना, थरथर करना, थरथराना, लरजना, सिहरना

Shake, as from cold.

The children are shivering--turn on the heat!.
shiver, shudder

ಅರ್ಥ : భయము వలన కంపణము చెందుట.

ಉದಾಹರಣೆ : ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.

ಸಮಾನಾರ್ಥಕ : అదురు, చల్లించు, జలదరించు, దడపుట్టు, ప్రకంపించు, వణుకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

क्रोध, भय आदि के कारण काँपने लगना।

उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।
मासूम दोस्त की निर्मम हत्या देखकर बच्चों का जी थरथरा गया।
कँपना, कंपन होना, कंपना, कंपित होना, कम्पन होना, कम्पित होना, काँपना, कांपना, थर-थर करना, थरथर करना, थरथराना, थरहराना, थर्राना, दहलना, लरजना

Tremble convulsively, as from fear or excitement.

shiver, shudder, thrill, throb

ಅರ್ಥ : పదే పదే ముందుకు వెనకకు, పైకి కిందికి లేదా అటు ఇటు కదలాడే స్థితి

ಉದಾಹರಣೆ : పచ్చని పంటపొలాలు గాలికి రెపరెపలాడుతున్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : రెపరెపలాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बार-बार आगे-पीछे, ऊपर-नीचे या इधर-उधर होना।

हरी-भरी फसलें हवा में लहरा रही हैं।
झूँमना, झूमना, झोंका खाना, लहकना, लहरना, लहराना, लहरें खाना

To extend, wave or float outward, as if in the wind.

Their manes streamed like stiff black pennants in the wind.
stream

ಅರ್ಥ : గాలిలో కదలాడుట.

ಉದಾಹರಣೆ : విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.

ಸಮಾನಾರ್ಥಕ : అలలుగాలేచు, రెపరెపలాడు, శోభిల్లు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वायु में इधर-उधर हिलना।

विद्यालय के प्रांगण में तिरंगा लहरा रहा है।
उड़ना, फरफराना, फहरना, लहरना, लहराना

Move with a flapping motion.

The bird's wings were flapping.
beat, flap

ಅರ್ಥ : చేతిని కదిలించడం

ಉದಾಹರಣೆ : శ్యామ్ నా చెయ్యిని కంపిస్తున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

काँपने में प्रवृत्त करना।

श्याम अपना हाथ कँपा रहा है।
कँपाना, हिलाना

కంపించు   క్రియా విశేషణం

ಅರ್ಥ : వణకుచున్న అవస్థ.

ಉದಾಹರಣೆ : అతడు పామును చూడగానే గజ గజ వణికాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గజ గజ వణకు, గజగజలాడు, గడగడలాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

डर, ठंड, आदि से काँपते हुए।

साँप को देखते ही रोशन का शरीर थर-थर करने लगा।
थर थर, थर-थर, थरथर