ಅರ್ಥ : పాత్రలోని నీళ్లను కింద పడేయడం
ಉದಾಹರಣೆ :
యజమానురాలు పనిమనిషి దగ్గరున్న పాత్రలోని సద్ది నీళ్ళను పారబోసింది
ಸಮಾನಾರ್ಥಕ : పారబోయు, ప్రవహింపచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
बहाने में प्रवृत्त करना।
मालकिन ने नौकरानी से बासी पानी को क्यारी में बहवाया।ಅರ್ಥ : ఒక పాత్రలోని ద్రవపదార్థ కిందికి పడిపోవడం
ಉದಾಹರಣೆ :
పిల్లలు గ్లాసులోని పాలను ఒలకబోశారు
ಸಮಾನಾರ್ಥಕ : చిందించు, పారబోయు, పొర్లిపోజేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :