ಅರ್ಥ : ఇష్టం లేని దానిని ఇష్టపడేలాచేయటం
ಉದಾಹರಣೆ :
అమ్మ కోపగించుకున్న కొడుకును చూసి తన స్నేహితుడితో ఒప్పించింది.
ಸಮಾನಾರ್ಥಕ : అంగీకరింపచేయు, ఒప్పింపచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పుట.
ಉದಾಹರಣೆ :
యుక్తవయస్సు కొడుకు మరణించడం వలన అందరు వారి కుటుంబీకులకు ఓదార్పునిచ్చినారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఓదార్పు, నచ్చచెప్పు, బుజ్జగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
इधर-उधर की बातें करके चिंतित या दुःखी व्यक्ति का मन दूसरी ओर ले जाना या धीरज दिलाना।
जवान बेटे की मौत से संतप्त परिवार को सगे-संबंधी सांत्वना दे रहे थे।ಅರ್ಥ : కోపాన్ని తగ్గించు.
ಉದಾಹರಣೆ :
అమ్మ పిల్లవాడి అలకను తీర్చింది.
ಸಮಾನಾರ್ಥಕ : అలకతీర్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
रूठे हुए को प्रसन्न करना।
माँ अपने बच्चे को मना रही है।ಅರ್ಥ : సరే అనునట్లు చేయడం
ಉದಾಹರಣೆ :
నేనే అతన్ని నాతోపాటు రావడానికి ఒప్పించాను.
ಸಮಾನಾರ್ಥಕ : అంగీకరింపచేయు, ఒప్పుకొనునట్లుచేయు, స్వీకరించు
ಅರ್ಥ : ఒకరి దగ్గర తీసుకున్నది మళ్ళీ ఇవ్వడం
ಉದಾಹರಣೆ :
పాకిస్తాన్ భారతదేశ మత్స్యకారులను భారతీయులకు అప్పగించింది.
ಸಮಾನಾರ್ಥಕ : అప్పగించు, అప్పజెప్పు, అర్పించు, ఒప్పగించు, ఒప్పజెప్పు, ఒప్పనజేయు, ఒప్పనముచేయు, తిరిగిఇవ్వు, దక్కోలుచేయు, దత్తముచేయు, దారవోయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
भागे हुए विदेशी अपराधी को योग्य अधिकारी के हाथ में सौंपना।
पाकिस्तान ने भारतीय मछुआरों को आज भारत को प्रत्यार्पित कर दिया।